: తొలి రాజీనామా తులసిరెడ్డిదే!


రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవికి తులసిరెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు ఓ ప్రకటన చేశారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ లో పంపారు.

  • Loading...

More Telugu News