: తెలంగాణ..29 వ రాష్ట్రం
తెలంగాణ ప్రకటన అధికారంగా వెలువడడం లాంఛనమే. మరి కాసేపట్లో ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో, దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడనుంది. తెలంగాణ ప్రకటన తరువాత మరిన్ని రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.