: తెలంగాణలో మిన్నంటిన సంబరాలు


కాసేపట్లో ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన వెలువడనుండగా తెలంగాణలో సంబరాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులోనూ, వివిధ తెలంగాణ జిల్లాల్లోనూ ప్రజలు వీధుల్లోకొచ్చి టపాసులు పేల్చుతూ తమ సంతోషాన్ని చాటారు. ఇక ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీలు విద్యార్థుల కేరింతలతో హోరెత్తిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లోనూ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హుషారెత్తించారు.

  • Loading...

More Telugu News