: ప్రధాని, సోనియాతో చర్చిస్తున్న సీఎం, బొత్స.. చివరి ప్రయత్నమా?


యూపీఏ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ.. ప్రధాని, సోనియాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్, ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహించిన గులాంనబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News