: రేపు సీమాంధ్ర విద్యాసంస్థల బంద్


రేపు సీమాంధ్ర విద్యాసంస్థల బంద్ కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతోంది. తెలంగాణ అనుకూల ప్రకటన చేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని సమైక్యాంధ్ర నేతలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News