: విదర్భ రాష్ట్రం కోరుతూ సోనియాకు లేఖ


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ పక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బిజీగా ఉంటే, మరోవైపు విదర్భ రాష్ట్రం కోరుతూ కాంగ్రెస్ నేత విలాస్ ముత్తెంవార్ లేఖ రాశారు. మహారాష్ట్రను విభజించి ప్రత్యేక విదర్భ ఇవ్వాలని అందులో కోరారు. విదర్భ కోసం గతంలో చాలాసార్లు డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణకు సుముఖత తెలపడంతో మళ్లీ ఇది తెరపైకి వచ్చింది.

  • Loading...

More Telugu News