: ప్రధాని నివాసానికి సీఎం, బొత్స


ప్రస్తుతం ప్రధాని నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ భేటీ కొనసాగుతోంది. కాగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. ఆ తర్వాత వీరు సోనియాను కలవనున్నారు. వీరి సమక్షంలోనే తెలంగాణపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిన్న నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News