: నేను పక్కా సమైక్యవాదిని: సీఎం స్పష్టీకరణ


తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే తాను పక్కా సమైక్యవాదినని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం పెద్దలతో కూడా తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పానన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయోద్దని అంటూ ఓ నివేదికను కూడా అందజేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News