: యూపీఏ సమన్వయ కమిటీ భేటీ ప్రారంభం
తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగంగా యూపీఏ సమన్వయ కమిటీ భేటీ ప్రారంభమైంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, చిదంబరం, కమల్ నాథ్, ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అజిత్ సింగ్ (ఆర్ఎల్డీ),శరద్ పవార్ (ఎన్సీపీ), ఇ.అహ్మద్ (ముస్లిం లీగ్) తదితరులు పాల్గొన్నారు.