: తెలంగాణపై నిర్ణయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు: షిండే


తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రోజు నిర్ణయం తీసుకుంటుందన్న విషయంలో స్పష్టత లేదని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అంటున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చని షిండే తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తలేదని, అంతా ప్రశాంతంగా ఉందని ఢిల్లీలో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరించారు.

  • Loading...

More Telugu News