: తెలంగాణ ప్రజలకు సుష్మా ముందస్తు శుభాకాంక్షలు


బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయన నేడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే పూర్తి మద్దతు ప్రకటిస్తామని సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారని కిషన్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News