: ఒడిసాలో అరుదైన జాతి రాబందులు


అరుదైన ఈజిప్ట్ రాబందులు పదుల సంఖ్యలో ఒడిసాలో దర్శనమిచ్చాయి. గంజాం జిల్లా లక్ష్మీపూర్ సమీపంలోని చికితి అడవులలో ఇటీవల 13 రాబందులను ఒక వ్యక్తి చూశాడు. అదే విషయాన్ని బెర్హంపూర్ సబ్ డివిజనల్ అటవీ అధికారికి సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. రాబందుల గూడు ఎక్కడుంది? అవి మొత్తం ఎన్ని ఉన్నాయి? తదితర విషయాలను గుర్తించేందుకు సర్వే నిర్వహించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

  • Loading...

More Telugu News