: సాయంత్రం వరకు ప్రయత్నిస్తాం: చిరంజీవి


ఓవైపు రాష్ట్ర విభజన అనివార్యమని సంకేతాలు వెలువడుతుండగా, మరోవైపు, నిర్ణయానికి ఇంకా సమయం ఉందంటున్నారు కేంద్ర మంత్రి చిరంజీవి. ఈ సాయంత్రం సీడబ్ల్యూసీ, యూపీఏ పక్షాల భేటీ జరగాల్సి ఉన్నందున.. అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని నేడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు. సమైక్యాంధ్రకు అనుకూల నిర్ణయమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు రాష్ట్ర, పార్టీ భవిష్యత్ ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. మరో కేంద్ర మంత్రి పళ్ళంరాజు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగబోదన్నారు.

  • Loading...

More Telugu News