: రాహుల్ తో సమావేశం కానున్న సీమాంధ్ర నేతలు


సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయిన వారు.. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలుసుకోనున్నారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ తో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ.. తెలంగాణపై ఏ నిర్ణయమైనా రాష్ట్రంలో పేచీలకు దారితీస్తుందన్నారు.

  • Loading...

More Telugu News