: ఒకే గ్రూప్ లో భారత్, పాక్.. 2015 వరల్డ్ కప్ జట్లు ఖరారు
వరల్డ్ కప్ 2015లో ఆడే జట్లను ఐసీసీ ప్రకటించింది. ఫూల్-ఏలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. పూల్-బిలో దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండు జట్లు తలపడతాయని మెల్ బోర్న్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిగ్యూటివ్ డేవిడ్ రిచర్డసన్ వెల్లడించారు. 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. మొత్తం 14 నగరాల్లో 49 మ్యాచులు జరుగుతాయి.