: శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి: పురందేశ్వరి
రాష్ట్రాన్ని విభజించే విషయమై శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి పురందేశ్వరి కోరారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ ప్రయత్నం చేస్తామని ఆమె ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజనపై తమకు సమాచారం లేదన్నారు.