: లీక్ అరికట్టబోయి ఐదుగురు ఇంజనీర్లు మృతి


ఆనకట్ట వద్ద నీటి లీక్ అరికట్టబోయిన ఐదుగురు ఇంజనీర్లు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఐదుగురు ఇంజనీర్లు చించ్వే జిల్లాలోని ఓ ఆనకట్ట వద్ద నీటి లీక్ ను అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఆ ఆనకట్ట గోడ కుప్ప కూలింది. దీంతో, ఐదుగురు ఇంజనీర్లు ప్రాణాలొదిలారని నాసిక్ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News