: జనవరి నాటికి తెలంగాణ ప్రక్రియ పూర్తి: ఏఐసీసీ
కాంగ్రెస్ వ్యాఖ్యలు, నేతల సందడి చూస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయం అని తేలిపోయింది. అయితే అది ఏ రకంగా ఉండబోతోందనేది రేపటి సీడబ్ల్యూసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. రానున్న జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ వర్గాల కథనం ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు.