: రేపు ఢిల్లీ వెళ్ళనున్న దానం, ముఖేశ్
తెలంగాణ అంశంపై రహస్య మంతనాలు జరిపిన మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ రేపు హస్తిన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణపై తమ వైఖరిని అధిష్ఠానం పెద్దలకు వివరించాలని వారు నిశ్చయించుకున్నారు. హైకమాండ్ తో భేటీలో హైదరాబాద్ అంశమే ప్రధాన అజెండాగా చర్చించనున్నట్టు సమాచారం.