: 'ఆహార భద్రత ఆర్డినెన్స్'పై పిల్ కొట్టివేత


కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఆహార భద్రత ఆర్డినెన్స్ పై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆహార భద్రత చట్టం వెనుక రాజకీయ లబ్ది, దుర్వినియోగం ఉందంటూ న్యాయవాది ఎమ్ఎల్ శర్మ వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తులు టీఎస్ ఠాకూర్, విక్రమాజిత్ సేన్ లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ముందు హైకోర్టుకు వెళ్ళాలని సుప్రీం పిటిషనర్ కు సూచించింది.

  • Loading...

More Telugu News