: కావూరి క్యాంపు కార్యాలయానికి సమైక్య సెగ


సమైక్యవాది కావూరి సాంబశివరావుకు కూడా సమైక్య సెగ తప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని ఏపీఏన్జీవోలు ఈ ఉదయం ముట్టడించారు. రాష్ట్రం ముక్కలవుతుంటే 'అధిష్ఠానం' అంటూ పట్టుక్కూర్చోవద్దని, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ నాయకులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News