: క్రికెటర్ల భద్రతపై ఆస్ట్రేలియా ఆందోళన


హైదరాబాద్ పేలుళ్ల ఘటన ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత్ లో తాజా పరిస్థితులపై ఆస్ట్రేలియా ఆరా తీస్తోంది. భద్రత చర్యలను సమీక్షించడంతో పాటు హైదరాబాద్ లో జరగనున్న రెండో టెస్టు నిర్వహణ వివరాలను తెలుసుకుంది.

  • Loading...

More Telugu News