: చిన్నమ్మకూ తప్పని 'సమైక్య' వేడి


కేంద్ర మంత్రి పురందేశ్వరికీ సమైక్యాంధ్ర సెగ తప్పలేదు. పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ నేడు విశాఖలో ఆమె నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ, ఏపీఎన్జీవో సంఘాలు ముట్టడించాయి. రాష్ట్రాన్ని విభజించకుండా కేంద్రాన్ని ఒప్పించాలని పురందేశ్వరిని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News