: పినాకిని ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం


చెన్నై వెళుతున్న పినాకిని ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద ట్రాక్టర్ ను ఢీకొట్టింది. కాపలాలేని రైల్వే క్రాసింగ్ ను దాటుతున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడం వల్ల సాంకేతిక లోపంతో 'పినాకిని' పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. పినాకిని ఎక్స్ ప్రెస్ ను వేరొక ఇంజన్ సాయంతో పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News