: వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఓయూ విద్యార్థులు


జూబ్లీహిల్స్ లోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రకు సంబంధించిన 16 మంది వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆగ్రహించిన ఉస్మానియా విద్యార్ధులు ఆ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు.

  • Loading...

More Telugu News