: పేదరికం లెక్కలు బూటకం: వెంకయ్య


పేదరికం 21 శాతానికి తగ్గిపోయిదంటూ ప్రణాళికా సంఘం తప్పుడు గణాంకాలను ప్రకటించిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మండిపడ్డారు. పేదరికం 21 శాతానికి తగ్గిపోయిందని ప్రణాళికా సంఘం చెబుతోంటే.. ప్రభుత్వం దేశంలో 67 శాతం మందికి ఆహార భద్రత కల్పిస్తామని ప్రకటిస్తోందన్నారు. దీనికి ప్రధానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికార భద్రత కోసమే ఆహార భద్రతను తీసుకొస్తోందని విమర్శించారు. మోడీ పాప్యులారిటీ తట్టుకోలేక కాంగ్రెస్ పాట్లు పడుతోందన్నారు.

  • Loading...

More Telugu News