: వర్ష సూచన


ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News