: పేలుళ్ల ఘటనపై పార్లమెంటులో చర్చకు పట్టుబడుతాం : వెంకయ్యనాయుడు


హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో మాట్లాడారు. ఈ అంశాన్ని నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఈ రోజు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేసి పేలుళ్ల ఘటనపై చర్చను చేపట్టాలని పట్టుబడతామని వెంకయ్యనాయుడు తెలిపారు. 

  • Loading...

More Telugu News