: ఒక్క ఓటుతో గెలిచిన టీడీపీ మద్దతుదారుడు


అదృష్టం అంటే అతడిదే. ఒక్క ఓటు తేడాతో పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యాడు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గాండ్లపెంట గ్రామ పంచాయతీకి సర్పంచిగా పోటీ చేసిన ఇతగాడు తాజా ఫలితంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కాగా, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు.

  • Loading...

More Telugu News