: ప్రకాశం జిల్లాలో 'పసుపు' గాలి


ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థుల్లో అత్యధికులు విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో టీడీపీ 30, కాంగ్రెస్ 18, వైఎస్సార్సీపీ 20 పంచాయతీల్లో తాము మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించుకున్నాయి.

  • Loading...

More Telugu News