: గుంటూరు జిల్లాలో పోటాపోటీ
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో గుంటూరు జిల్లా సీన్ రసవత్తరంగా మారింది. ప్రస్తుతానికి ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 15 పంచాయతీలు నెగ్గి ముందంజలో ఉన్నా.. కాంగ్రెస్ (11), వైఎస్సార్సీపీ (12) కూడా పోటాపోటీగా రేసులో నిలిచాయి.