: కాంగ్రెస్ కు ఆధిక్యం


రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్లో 274 మంది విజయం సాధించారు. ఇక టీడీపీ మద్దతిచ్చిన వారిలో 214 నెగ్గగా, వైఎస్సార్సీపీ 155 టీఆర్ఎస్ 25, వామపక్షాలు 5 మందిని గెలిపించుకోగలిగాయి. ఇతరులు 264 మంది సర్పంచ్ లుగా విజయఢంకా మోగించారు. మొత్తం 7636 పంచాతీయలకు నేడు ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతానికి 936 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News