: ప్రధానిని కలిసిన సీమాంధ్ర నేతలు


సీమాంధ్ర నేతలు పలువురు ఈ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిశారు. ఢిల్లీలో మకాం వేసిన మంత్రులు, ఎంపీలతో కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని ప్రధానిని కోరారు. వీరిలో కావూరి, చిరంజీవి, పురంధేశ్వరి, పల్లంరాజు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

  • Loading...

More Telugu News