: సరిగ్గా చదవడంలేదని చచ్చేదాకా కొట్టాడు!


మనుషుల్లో ఉన్మాదం పెచ్చుమీరుతోంది. ఓ వ్యక్తి తన కుమార్తెను దారుణంగా కొట్టి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. సరిగ్గా చదవడంలేదన్న కారణంతో ఆ ఎనిమిదేళ్ళ బాలికను చచ్చిపోయేదాకా కొట్టాడా కర్కోటకుడు. దీంతో, ఆ బాలిక అక్కడిక్కడే ప్రాణం విడిచింది. ఆ నీచుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలిక అతని మొదటి భార్య ద్వారా జన్మించిందని, మొదటి భార్యనూ ఇలాగే పొట్టనబెట్టుకున్నాడని స్థానికులంటున్నారు.

  • Loading...

More Telugu News