: మూలపాడులో పోలింగ్ నిలిపివేత.. 250 ఓట్ల ఎఫెక్ట్


కృష్ణా జిల్లా మూలపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకే ఇంట్లో 250 ఓట్లు ఎలా ఉన్నాయంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు రేగాయి. అధికార పార్టీకి చెందిన స్థానికేతరులు ఓట్లేస్తున్నారంటూ, స్థానికులు అధికారులను నిలదీయడంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News