: 'నిర్భయ' కుటుంబానికి ఢిల్లీలో ఫ్లాట్ కేటాయించిన ప్రభుత్వం


ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై, అసువులు బాసిన ఢిల్లీ వైద్య విద్యార్ధి 'నిర్భయ' కుటుంబానికి ఢిల్లీ డెవలప్ మెంట్ అధారిటీకి చెందిన ఓ ఫ్లాటును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మధ్య తరగతి ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతంలోని ఈ ఫ్లాటు విలువ 50 లక్షలు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం గురువారం తీసుకుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ వల్ల ఈ కేటాయింపు జరిగింది.    

  • Loading...

More Telugu News