: కేంద్రమంత్రి నివాసం వెలుపల యాసిడ్ బాటిళ్లు


చండీగఢ్ లోని లూథియానాలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ నివాసం వెలుపల నిన్న అర్ధరాత్రి నాలుగు యాసిడ్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ప్రయత్నం జరిగిందని తివారీ ఆరోపించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు త్వరలోనే వివరాలు రాబడతామన్నారు.

  • Loading...

More Telugu News