: విభజన ప్రకటిస్తే సమ్మే: ఏపీఎన్జీవోలు


రాష్ట్రాన్ని విభజిస్తే సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం (ఏపీఎన్జీవో) హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోందంటూ వస్తున్న వార్తలతో ఏపీఎన్జీవో అప్రమత్తమైంది. ఈ రోజు హైదరాబాదులో సమావేశమైన సంఘం నేతలు తాజా పరిణామాలపై చర్చించారు. సమైక్యాంధ్ర పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర విభజన యోచనను అడ్డుకునేందుకు వీలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపడతామన్నారు.

  • Loading...

More Telugu News