: మంత్రి రామచంద్రయ్య, పయ్యావులకు విభజన సెగ


సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ పలువురి నేతల ఇళ్లను విద్యార్ధి జేఏసీ ముట్టడించింది. ఈ మేరకు అనంతపురం జిల్లాలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్, కడపలో మంత్రి రామచంద్రయ్య ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ముట్టడించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండు చేసింది. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. సీబ్ల్యూసీ మీటింగు తర్వాత తన వైఖరిని తెలియజేస్తానన్నారు.

  • Loading...

More Telugu News