: అమితాబ్ 'ది గ్రేటెస్ట్'


అమితాబ్ బచ్చన్ నటనా ప్రతిభ గురించి తెలియని వారుండరు. అందుకే ఇప్పటికీ బాలీవుడ్ లో గొప్ప నటుడిగా ఆయనకే ఓటేస్తున్నారు. బ్రిటన్ కు చెందిన 'ఈస్టర్న్ ఐ' వార పత్రిక నిర్వహించిన సర్వేలో గొప్ప బాలీవుడ్ నటుడిగా అధిక శాతం మంది అమితాబ్ కే మార్కులు వేశారు.

  • Loading...

More Telugu News