: కోట్లు పలికిన పాంటింగ్, ఆర్పీ సింగ్
ఐపీఎల్-6 సీజన్ కోసం క్రికెటర్ల వేలంపాట చెన్నైలో మొదలైంది. ముందుగా ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా క్రికెటర్ రీకీ పాంటింగ్ అధిక ధర దక్కించుకున్నాడు. 2 కోట్ల 12 లక్షల రూపాయలతో ముంబయి ఇండియన్స్ జట్టు పాంటింగ్ ను ఈ సీజన్ కోసం సొంతం చేసుకుంది. ఆర్పీ సింగ్ కూడా 2.1కోట్లు పలికాడు. ఇంత మొత్తం చెల్లించడానికి రాయల్ చాలంజెర్స్ ముందుకు వచ్చింది.