: తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు నామరూపాలుండవు: శ్రవణ్ కుమార్
తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు తమ ప్రాంతంలో నామరూపాలుండవని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. పాతబస్తీలో లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న ఆయన మాట్లాడుతూ, వచ్చే బోనాల పండగను ప్రత్యేక రాష్ట్రంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.