: ఆ సీఐని సస్పెండ్ చేయాల్సిందే: టీఆర్ఎస్ 26-07-2013 Fri 16:32 | టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో ఘట్ కేసర్ సీఐని సస్పెండ్ చేయాల్సిందేనని టీఆర్ఎస్ నాయకులు ఉప్పల్ లో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తుండడంతో ఉప్పల్ లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.