: మంత్రుల రాజీనామాలు నమ్మలేం: జేసీ దివాకర్ రెడ్డి


రాజీనామా చేస్తామంటున్న సీమాంధ్ర మంత్రుల మాటలు నమ్మశక్యంగాలేవని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజీనామా చేసిన వారంతా పార్టీ వైఖరికి కట్టుబడే ఉంటారన్నారు. కేవలం తమ ప్రాంత ప్రజల మనోభావాలకునుగుణంగా రాజీనామాలంటున్నారని జేసీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News