: జగన్ ను కలిసిన పేర్ని నాని, శ్రీకాంత్


వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైలులో పేర్ని నాని, శ్రీకాంత్ కలుసుకున్నారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకంటే ముందు భార్య భారతీ రెడ్డి.. జగన్ ను కలిశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ కొంతకాలం నుంచి రిమాండు ఖైదీగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News