: ప్రధాని కార్యాలయం డైరెక్టర్ గా విశాఖ కలెక్టర్


ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కొత్త డైరెక్టర్ గా విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని సూచించింది. ఈ పదవిలో ఆయన ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News