: మరణించిన వారి వివరాలు
పేలుళ్లలో మరణించిన వారిలో ప్రస్తుతం తొమ్మిది మంది వివరాలు అందుబాటులో ఉన్నాయి. వారిలో మహ్మద్ రఫీక్ (పటాన్ చెరు), పెబ్బె విజయ్ కుమార్, ముత్యాల రాజశేఖర్, ఆండాలు (సంజీవ్ గాంధీ నగర్), ఇజాక్ రఫీ (కవాడి గూడ), రవి (బోరబండ), యాదయ్య (చంపాపేట), రాములు (జీహెచ్ఎంసీ), అహ్మద్ (వారాసి గూడ) ఉన్నారు.