: అత్యవసరంగా ల్యాండ్ అయిన రాహుల్ విమానం


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఉన్నారు. అమేథీలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న రాహుల్ అక్కడినుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఫైలెట్ లక్నోలో దింపినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News