: ఫ్యాషన్ షో నిలిపేయండి: మంత్రి గంటా


హిందూ దేవతలను అవమానించే విధంగా జరుగుతున్న విశాఖ ఫ్యాషన్ షోపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే షో నిలిపివేసి నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో శనివారం విశాఖపట్నంలో ప్రారంభం అయింది.

ఇందులో మోడళ్ళు విఘ్నేశ్వరుడి బొమ్మలతో వున్న డ్రెస్సులు ధరించి క్యాట్ వాక్ చేసిన  విషయం మంత్రి గంటా దృష్టికి వచ్చింది. దాంతో ఆయన వెంటనే చర్యలకు ఆదేశించారు. హిందూ దేవతలను అవమానించే ప్రదర్శనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ
బోమని స్పష్టం చేసారు. 

  • Loading...

More Telugu News