: రాష్ట్ర విభజన ఇప్పుడే అని చెప్పలేదే?: టీజీ వెంకటేష్
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నదనే గానీ.. విభజన ఇప్పుడే అని చెప్పలేదుగా? అంటూ మంత్రి టీజీ వెంకటేష్ వినూత్నంగా ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీమాంధ్ర నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సచివాలయంలోని మీడియా పాయింట్లో వెంకటేష్ ఈ ఉదయం మాట్లాడారు. విభజన ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తామని చెప్పారు.